Surprise Me!

IPL 2021 : Shah Rukh Khan Cheers For KKR కోల్‌క‌తాపై షారుక్‌ ప్రశంసలు!! || Oneindia Telugu

2021-04-22 62 Dailymotion

Shah Rukh Khan posted an encouraging message for the Kolkata Knight Riders for putting up a tough fight against Chennai Super Kings, despite the odds being against them.
#IPL2021
#ShahRukhKhanCheersForKKR
#ShahRukhKhanencouragingKKRplayers
#KKRvsCSK
#PatCummins
#MSDhoni
#rcbvsrr
#IPLplayoffs
#Bollywood

చెపాక్ మైదానంలో ముంబై ఇండియన్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓడిన కోల్‌క‌తా నైట్ ‌రైడ‌ర్స్ టీమ్‌పై ఆ టీమ్ సహా యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అభిమానుల‌కు క్ష‌మాప‌ణ కూడా చెప్పాడు. ఆ త‌ర్వాత కూడా కోల్‌క‌తా ఆట‌లో పెద్ద‌గా మార్పేమీ లేదు. బుధవారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జరిగిన హైవోల్టేజ్‌ మ్యాచ్‌లోనూ కేకేఆర్ ఓడిపోయింది. ఆదిలోనే టాపార్డ‌ర్ కుప్ప‌కూల‌డంతో.. హిట్టర్లు మెరిసినా లాభం లేకుండా పోయింది. కేకేఆర్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా షారుక్ స్పందించాడు.

Buy Now on CodeCanyon